తెలంగాణ
ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే.. !
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 June 2016
హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాలని, తమకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టి.సచివాలయంలో ఉద్యోగులు బుధవారం ధర్నా చేశారు. ‘ఆంధ్రా ఉద్యోగులూ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.