తెలంగాణ

గురుకులు పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: నేలకొండపల్లి మండలం అనంతనగర్‌లో గురుకులు పాఠశాల వసతిగృహంలో 40మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆసుపత్రికి తరలించి విద్యార్థినులుకు చికిత్స అందిస్తున్నారు.