అంతర్జాతీయం

కొట్టుకొచ్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకదాని తర్వాత ఒకటిగా అమెరికాను పెను హరికేన్లు కుదిపేస్తున్నాయి. పేరేదైనా ప్రళయ భీకర రీతిలో అమెరికా పట్టణాలను, నగరాలను ఈ ప్రకృతి విలయాలు ముంచెత్తుతున్నాయి. హార్వీ హరికేన్ బీభత్సాన్నుంచి కోలుకోకముందే మరో పెనుతుపాను కలకలం రేపుతోంది. మిసిసిపిలో ‘నేట్’తుపాను సృష్టిస్తున్న బీభత్సానికి నిలువెత్తు నిదర్శనమిది. తుపాను తీవ్రతకు ఈ పెద్ద పడవ తీరానికి కొట్టుకు వచ్చేసిందంటే ఈ విలయం తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.