అంతర్జాతీయం

సముద్రంలో మునిగిన నౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 13: భారత సరుకు రవాణా నౌక ఒకటి శుక్రవారం తెల్లవారు జామున ఫిలిప్పీన్స్ సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. దీంతో ఆ నౌకలో ఉన్న 11 మంది సిబ్బంది గల్లంతయ్యారని జపాన్ తీరరక్షక దళం తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా నౌక మునిగిపోయిందని వివరించింది. 26 మంది భారత జాతీయులతో 33,205 టన్నుల బరువుతో వెళ్తున్న ఎమరాల్డ్ స్టార్ శుక్రవారం తెల్లవారు జామున ఆపదలో చిక్కుకున్న సంకేతాలను తమకు పంపించిందని జపాన్ తీరరక్షక దళం వెల్లడించింది.