అంతర్జాతీయం

చర్చల సాఫల్యంకోసం పోప్ ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 10: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మంగళవారం జరుగనున్న సమావేశం విజయవంతం కావాలని, శాంతికి బాటలు వేయాలని కోరుతూ పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు జరిపారు. ‘ఈ చర్చలు సానుకూల ఫలితాలనిచ్చి, భవిష్యత్తులో కొరియన్ ద్వీపకల్పంలో శాంతికి దోహదం చేయాలన్నదే నా ఆకాంక్ష’ అని పోప్ పేర్కొన్నారు. ఈ ప్రార్థనలకోసం వేలాది మంది విశ్వాసులను ఆయన సెంట్ పీటర్స్ స్క్వేర్‌కు ఆహ్వానించారు.