అంతర్జాతీయం

ప్రశంసించిన ఐరోపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్, జూన్ 12: ట్రంప్-కిమ్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన సమావేశాన్ని ‘కీలకం మరియు అవసరం’ అని ఈయూ పేర్కొంది. ఈ సమావేశం స్వాగతించదగ్గ పరిణామంగా పేర్కొంది. ఈ చర్చలు కొరియా ద్వీపకల్పంలో పూర్తి అణు నిరాయుధీకరణకు దారితీయగవన్న ఆశాభావాన్ని ఈయూ దౌత్యవేత్త ఫెడెరికా మొఘెరిని వ్యక్తం చేశారు. కొరియా ద్వీపకల్పంలో ‘నిరూపణీయ, సుస్థిరమైన అణు నిరాయుధీకరణ’ జరగాలన్నదే అంతర్జాతీయ సమాజం కోరుకుంటోందన్నారు. కానీ ట్రంప్-కిమ్‌ల ప్రకటనల్లో ‘నిరూపణీయ, సుస్థిర’ అనే పదాలు లేకపోవడం గమనార్హం.

చిత్రం..ట్రంప్, కిమ్ చారిత్రక శిఖరాగ్ర భేటీకి వేదికగా నిలిచిన సింగపూర్ ‘సెంటోసా’ దీవిలోని కాపెల్లా హోటల్