అంతర్జాతీయం

ఎనే్నళ్లకు.. ఎనే్నళ్లకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియా ద్వీపకల్పం రెండుగా విడిపోయ దశాబ్దాలే గడిచింది. ఆ సమయంలో ఎక్కడి వారక్కడే ఉండిపోయారు. ఎన్నో ఏళ్ల తర్వాత... అదీ వృద్ధాప్యంలో కలుసుకునే అవకాశం వారికి కలిగింది. ఈ కొరియన్ కుటుంబాల కలయక వారిలో ఎనలేని ఆనందాన్ని కలిగించింది. దక్షిణ కొరియాలో స్థిరపడ్డ జో హే-డో (86), జో డో-జి (75)లు సోమవారం ఉత్తర కొరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో గల ఓ రిసార్ట్‌లో కలుసుకున్నారు. వీరేకాదు.. వృద్ధాప్య దశకు చేరిన ఎందరో దక్షిణ కొరియన్లు తమ ఉత్తర కొరియా బంధువులను కలుసుకుని ఇలా... ఆత్మీయంగా ఆప్యాయంగా పలకరించుకుని నాటి స్మృతులను నెమరవేసుకున్నారు.