అంతర్జాతీయం

చిరునవ్వులతో ట్రంప్, పుతిన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు ఇలా చిరునవ్వులతో చేతులు కలిపారు. ఇందుకు పారిస్‌లో జరుగుతున్న మొదటి ప్రపంచ యుద్ధం
వందో వార్షికోత్సవం ఆదివారం వేదికయింది.. ఈ వార్షికోత్సవానికి తరలివచ్చిన 60 దేశాలు, ప్రభుత్వ అధినేతలు