అంతర్జాతీయం

ట్రంప్..పనికిరాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లెవ్‌లాండ్, జూలై 18: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు రిపబ్లికన్ పార్టీ కీలక సమావేశం జరుగుతున్న తరుణంలో దాదాపు 130 మంది మహిళలూ ఎవరూ ఊహించన రీతిలో నిరసనలకు దిగారు. ట్రంప్ వద్దే వద్దని, దేశాధ్యక్ష పదవికి ఎంత మాత్రం సమర్థుడు కాదంటూ కేవలం అద్దాలనే అడ్డం పెట్టుకుని ఈ మహిళలు క్లీవ్‌లాండ్‌లో నగ్న ప్రదర్శన జరిపారు. ‘ఎన్నికలకు ముందే ట్రంప్ ఓడిపోయాడు’ అంటూ ఈ 130 మంది ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ అన్నారు. నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొద్ది రోజులు ముందే ఈ వీరి ఫొటోలను విడుదల చేస్తానని తెలిపాడు.