అంతర్జాతీయం

మోదీకి వీసా నిరాకరణ వెనక బుష్ పాత్ర లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లీవ్‌లాండ్, జూలై 23: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దశలోనూ వీసా నిరాకరించేందుకు అప్పటి బుష్ ప్రభుత్వం ప్రయత్నించలేదని మాజీ అధికారి ఒకరు తెలిపారు. 2015లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బుష్ ప్రభుత్వం ఆయనకు వీసా నిరాకరించినట్టుగా వచ్చిన కథనాలను స్టీఫెన్ ఏక్స్ తిరస్కరించారు. అప్పట్లో దేశ ఉపాధ్యక్షుడు డిక్‌చెనికి ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. ఏ దశలో కూడా మోదీకి వీసా ఇవ్వకూడదని బుష్ ప్రభుత్వంలోని ఏ అధికారి మాట్లాడలేదని ఆయన తెలిపారు.