అంతర్జాతీయం

హాంకాంగ్‌లో భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్‌లో ప్రభుత్వ కేంద్ర కార్యాలయాన్ని చుట్టుముట్టిన వేలాదిమంది ప్రదర్శనకారులు. హాంకాంగ్‌లో నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులను విచారణ నిమిత్తం చైనాకు పంపాలంటూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం భారీ ప్రదర్శన జరిగింది. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చైనాలో విచారణ తమ వ్యక్తిగత స్వేచ్ఛకు గొడ్డలిపెట్టులాంటిదని వారు అంటున్నారు.