అంతర్జాతీయం

కుండపోతగా వర్షం లో నిరసనాగ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుండపోతగా వర్షం కురుస్తున్నా హాంకాంగ్‌లో నిరసనాగ్ని చల్లారడం లేదు. ఆదివారం గొడుగులు పట్టుకుని మరీ లక్షలాదిగా వీధుల్లోకి తరలివచ్చిన జనం చైనాకు వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సెంట్రల్ హాంకాంగ్ నుంచి ఈ నిరసన ర్యాలీ సాగింది.