అంతర్జాతీయం

చివరిదాకా పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోగ్జాలీ (ఇరాక్), నవంబర్ 3: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ పునాదులు కదులుతున్నాయి. తన ప్రధాన స్థావరం మోసూల్ పట్టణానికి ఇరాక్, అమెరికా సంకీర్ణ దళాలు చేరువకావటంతో ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ తన సుదీర్ఘ వౌనాన్ని వీడక తప్పలేదు. జిహాదీలు యుద్ధ్భూమిలో నిలబడి చివరిదాకా పోరాడాలని, పారిపోవద్దంటూ బాగ్దాదీ సందేశంతో ఓ వీడియో క్లిప్ విడుదల అయింది. మోసూల్‌ను స్వాధీనం చేసుకోవడానికి అక్టోబర్ 17న సంకీర్ణ దళాలు భారీఎత్తున దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.