అంతర్జాతీయం

అణ్వాయుధ వ్యాప్తికి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 28: అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వంపై పాకిస్తాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంపై అమెరికా స్పందించింది. ఇది అణ్వాయుధాల తయారీకి ఎంతమాత్రం కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనర్ స్పష్టం చేశారు. ‘అణ్వాయుధాల ఉత్పత్తికి లేదా పోటీకోసం కాదు. అణు ఇంధనాన్ని పౌర శాంతికోసం దోహదపడే ప్రక్రియ మాత్రమే. దీన్ని పాకిస్తాన్ ఆ కోణంలోనే చూడాలి’ అని స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వంకోసం భారత్ దరఖాస్తు చేసుకోవడం, దాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించడం తెలిసిందే. ఇదే విషయాన్ని మీడియా ఆయన దృష్టికి తీసుకురాగా ‘్భరత్ ప్రయత్నం ఆయుధ పోటీకోసం కాదు’ అని వివరణ ఇచ్చారు.