తెలంగాణ
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 November 2015
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడులదైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 2 నుంచి 21వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు రోజువిడిచి రోజు జరుగుతాయి. ముందుగా జనవరి 26న ‘నీతి-మానవ విలువలు’ అన్న అంశంపై ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3నుంచి 24వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. 8 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు. ప్రతిరోజు ఉదయం 9గంటలనుంచి 12వరకు పరీక్షలు నిర్వహిస్తారు.