అంతర్జాతీయం

ఐఎస్‌లో చేరవద్దన్న తల్లిని... చంపేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ)లో చేరవద్దని అడ్డుకున్నందుకు- కవల సోదరులు కన్నతల్లినే చంపేశారు రియాద్‌కు చెందిన ఖలీద్‌, సాహెల్‌ అల్‌ ఒరైనీ కవలసోదరులు. వీరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదానికి ప్రభావితమై అందులో చేరేందుకు సిరియా వెళ్లబోయారు. వీరిని అడ్డుకోవడంతో తల్లి హలియా, తండ్రి, సోదరుడిని కత్తితో పొడిచారు. ఈ ఘటనలో హలియా మృతిచెందగా, తండ్రి, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. జూన్‌ 24న సౌదీ అరేబియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.