తెలంగాణ

పుట్టినరోజు వేడుకలకు సీఎం కేసీఆర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ముష్కరుల ఉగ్రదాడిపై తీవ్రంగా కలతచెందిన సీఎం కేసీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జవాన్ల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తన పుట్టినరోజు వేడుకలను ఎవ్వరూ జరుపవద్దని ఆయన కోరారు.