తెలంగాణ

19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు అధికారులకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్‌ను సీఎం కేసీఆర్ కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించారు.