తెలంగాణ

చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: సిద్దిపేట రూరల్ చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆయన చిన్ననాటి స్నేహితులను, పెద్దలను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగ ఏర్పాటుచేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.200 కోట్లతో పథకాన్ని రూపొందిస్తామని తెలిపారు. 2వేల కుటుంబాలకు ఉచితంగా కంటి, వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు.చింతమడక గ్రామానికి 1500 నుంచి 2 వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఆరు నెలల్లో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి అర్హులకు అందజేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇళ్లపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.