తెలంగాణ

రాష్టమ్రంతా టీఆర్‌ఎస్‌కే అనుకూలం:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రాష్టమ్రంతా అనుకూలంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమై మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.