తెలంగాణ
అమరుల ఆకాంక్షలే అజెండా:కోదండరామ్రెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 October 2018
హైదరాబాద్: అమరుల ఆకాంక్షలే తమ అజెండా అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. న్యాయవాది ప్రహ్లాద్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే పొత్తులు సాఫీగా జరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు సానుకూల స్పందన లభించిందని అన్నారు. తాను పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని, ఎక్కడ నుంచి పోటీ చేసేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.