తెలంగాణ

కొండగట్టు బాధితులకు టీడీపీ నేతల పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండగట్టు: కొండగట్టు ప్రమాద బాధితులను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, పార్టీ నేతలు పరామర్శించారు. కొండగట్టు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబాలకు రూ. 25వేల చొప్పున ఆర్థికసాయం చేశారు.