కృష్ణ

కళలకు ప్రోత్సాహం బాబు ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగు ప్రజల ఆరాధ్య సినీనటుడు నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశంతో ప్రాచీన కళలకు గౌరవం, ప్రతిష్ఠ పెరిగాయని, ముఖ్యమంత్రి చంద్రబా బు అదే బాటలో పయనిస్తూ కళారంగాన్ని మరింత ఇనుమడింపచేసేస్తున్నారని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, పలువురు టీడీపీ నాయకులు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ విప్, తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జరుగుతున్న చంద్రబాబు జన్మదిన కళావారోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. ఈసందర్భంగా జ రిగిన సభకు బుద్దా వెంకన్న అధ్యక్షతన వహించారు. నేడు ప్రతి కళాకారునికి పింఛన్ సదుపాయం కల్పించిన ఘనత బాబుదే అన్నారు. పైగా అన్ని రకాల అకాడమీలను పునరుద్ధరించారనిన గు ర్తు చేశారు. ఇదే సమయంలో బుద్దా వెంకన్న చేస్తున్న కృషి పలువురు ప్రశంసించారు. సభానంతరం ‘వ్యవహార ధర్మబోధిని’, ‘కుక్కపిల్ల’ నాటి క ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.