కృష్ణ

నాడు రాష్ట్రం కోసమే చంద్రబాబు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, సెప్టెంబర్ 14: సిఎం చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని నిరసిస్తూ జి.కొండూరులో తెలుగుదేశం నాయకులు శుక్రవారం రాస్తారోకో చేశారు. మహారాష్ట్ర కోర్టు, గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కలసి చంద్రబాబుపై కక్ష కట్టాయన్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్భ్రావృద్ధికి ఆందో ళన చేసిన సీఎంను అభినందించా ల్సింది పోయ అరెస్టు వారెంట్ జారీ చేయాడాన్ని తెలుగుమాట్లాడే వారెవ రూ సహించరన్నారు. ఆయన చేపట్టిం ది రాష్ట్రం కోసమే గానీ సొంతం కోసం కాదన్నది గుర్తించాలన్నారు. ఇకనైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ పటాపంచల నరసింహారావు, తెలుగు యువత కార్యదర్శి అంకెం సురేష్ హెచ్చరించారు.