కృష్ణ
గన్నవరంలో గడ్కరీకి ఘన స్వాగతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 January 2019
గన్నవరం: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్‌గడ్కరీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. సోమవారం నాగపూర్ నుండి ప్రత్యేక విమానంలోగన్నవరం వచ్చారు. ఆయనకు రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాధవ్, జిల్లా పార్టీ అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి నాదేళ్ల మోహన్, తుమ్మల అంజిబాబు, జిల్లా మహిళామోర్చా అద్యక్షురాలు అరుణకుమార్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మంత్రి నితిన్‌గడ్కరీని పలువురు దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందచేశారు.