కృష్ణ

జగన్ వ్యాఖ్యల పట్ల టిడిపి నాయకుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, జూన్ 3: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని పెదతుమ్మిడి గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నాయకులు నిరసన తెలిపారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బొల్లా వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేత హోదాను సైతం జగన్ కోల్పోతున్నారని విమర్శించారు. జగన్ తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బొల్లా శ్రీను, మట్టా బ్రహ్మం, బొల్లా సీతయ్య, దాలిపర్తి శ్రీనివాసరావు, బళ్ళ ముసలయ్య, తలారి సుబ్బారావు, బోయిన ఫణి పాల్గొన్నారు.