కృష్ణ

శ్రీనూకాలమ్మ తల్లికి లక్ష మల్లెల అర్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జూన్ 3: మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి శుక్రవారం లక్ష మల్లెల అర్చనను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామ సర్పంచ్ శ్రీపతి గంగా భవాని, చంద్రబాబు దంపతులు అమ్మవారిని లక్ష మల్లెలతో అర్చించారు. కౌలూరు వాసుదేవ శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని మల్లెలతో అర్చించారు.