తెలంగాణ

హరితహారానికి కెటిఆర్ నెలజీతం విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హరితహారం కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కెటిఆర్ తన వంతు సాయంగా నెలజీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హరితహారంపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈనెల 18న 20 లక్షల మొక్కలను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల్లో హరితహారానికి పదికోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.