తెలంగాణ

కెటిఆర్‌కు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కె.టి.ఆర్ సోమవారం ఉదయం ఖైరతాబాద్‌లోని ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వచ్చి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీఎ అధికారులు తమ శాఖ పనితీరును మంత్రికి వివరించారు.