తెలంగాణ

కల్వకుర్తిలో లాయర్ల వంటావార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆంధ్రా జడ్జిలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి కోర్టు వద్ద లాయర్లు గురువారం నిరసన తెలిపారు. కోర్టు వద్ద వీరు వంటావార్పు నిర్వహించారు.