తెలంగాణ

ఎంసెట్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మెదక్‌ జిల్లా జోగిపేటకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన షేక్‌ షకీరాను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆరుగురు విద్యార్థులను కోల్‌కతాలకు తీసుకెళ్లి వీరు ప్రశ్నాపత్రం అందజేసినట్లు సీఐడీ గుర్తించింది.