తెలంగాణ

టి.అసెంబ్లీలో రుణవిముక్తి కమిషన్ బిల్లు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేటు వ్యక్తుల నుంచి భారీ వడ్డీలకు అప్పులు తీసుకుని కష్టాల పాలవుతున్న రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించిన రుణ విముక్తి కమిషన్ ఏర్పాటు బిల్లును తెలంగాణ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి మొహముద్ అలీ బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లును విపక్షాలు స్వాగతించాయి.