మీకు తెలుసా ?

ఇవి ఎలుకలు కావు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఫొటోలో కన్పిస్తున్న జీవి అచ్చం ఎలుకలా కన్పిస్తోంది కదూ!. కానీ వాటితో దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అమెరికా, కొన్ని ఆసియా, ఐరోపా దేశాల్లో కన్పించే ఈ క్షీరదాల పేరు ‘పికా’. చాలా చిన్నగా ఉండే ఇవి నిజానికి కుందేళ్లకు దగ్గరి బంధువుగా చెప్పుకోవచ్చు. వీటిని ‘విజిలింగ్ హేర్స్’ అని పిలుస్తారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడ్డు అవి ఓ విధమైన శబ్దం చేస్తూ వాటి బొరియలు, అవి ఏర్పాటు చేసుకున్న కంతల్లోకి దూకుతాయి. అందువల్లే వాటికి ఈ పేరు వచ్చింది. శీతాకాలం, వర్షాకాలంలో ఆహారం కొరత లేకుండా ఉండేందుకు ఇవి జాగ్రత్తగా ఆహారాన్ని దాచుకుంటాయి. గడ్డి, ఇతర పదార్థాలను కాస్త ఎండబెట్టి మరీ వాటి కలుగుల్లో నిల్వచేసుకోవడం వీటి ప్రత్యేకత. అన్నట్లు వీటి ప్రధాన శత్రువు...పల్లాస్ క్యాట్.

ఎస్.కె.కె.రవళి