తెలంగాణ

మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రెండోసారి మంత్రివర్గంలో తనకు చోటు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. నాణ్యమైన విద్యను అందించటంమే కేసీఆర్ లక్ష్యమన్నారు. మరోమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రైతుల కష్టాలను తీర్చుతానని అన్నారు.