తెలంగాణ

స్పీకర్‌గా పోచారం బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావటంతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించి స్పీకర్ కుర్చీలో కూర్చోవాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్, శాసన సభ్యులు ఈటెల రాజేందర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్ చైర్ వద్దకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.