నల్గొండ

ఎంజియు విశ్వ విద్యాలయ ఎంబిఎకు ఎఐసిటిఈ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మే 12: మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయానికి సంబందించి ఎంబిఎ, ఎంబిఎ(టూరిజం) ఇంజనీరింగ్ టెక్నాలజికి ఎఐసిటియి నుండి 2016-17 విద్యా సంవత్సరానికి అనుమతి లభించిందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఉమేష్‌కమార్ తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో గురువారం ఆయన మాట్లాడుతూ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ టెక్నాలజీ అధ్యాపకులను, సిబ్బందిని ఆయన అభినందించారు. అకాడమిక్ అడిట్ డైరక్టర్ డాక్టర్ అల్వాల రవి, డాక్టర్ సరిత, కో ఆర్డినేటర్ ఎంవిఆర్ రెడ్డి పాల్గొన్నారు.