తెలంగాణ

నటుడు నవ్‌దీప్ ఫాంహౌస్‌పై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు నటుడు నవ్‌దీప్‌కు చెందిన ఫాంహౌస్‌పై శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌లో నవ్‌దీప్‌కు చెందిన ఫాంహౌస్‌లో కొందరు ప్రముఖులు హాజరైన పార్టీలో డ్యాన్సర్లు అసభ్యనృత్యాలు చేస్తున్నారని, అనుమతులు లేకుండా విదేశీ మద్యం ఉంచారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న ప్రముఖులు తప్పించుకోగా, పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.