తెలంగాణ

నీలోఫర్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నీలోఫర్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేశారు. రెండు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే జీతాలు చెల్లిస్తానని కాంట్రాక్టర్ అంటున్నారని ఉద్యోగులు తెలిపారు. తమకు వెంటనే జీతాలు చెల్లించకపోతే నిరవధికి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.