తెలంగాణ

నిజాం బంగారు టిఫిన్ బాక్సు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీ పురానా హవేలి మ్యూజియం నుంచి చోరీకి గురైన వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్‌ను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నిజాం నవాబుకు కానుకగా వచ్చిన ఈ టిఫిన్ బాక్స్‌లో దొంగిలించిన వ్యక్తులు మూడు రోజుల పాటు పుష్టిగా విందారగించారు.