తెలంగాణ

నిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుల దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రోగిని చూసేందుకు వచ్చిన బంధువులపై నిమ్స్ ఆస్పత్రిలోని సెక్యూరిటీ గార్డులు దౌర్జన్యం చేశారు. ఈ ఘటనపై తమకు అందిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన బావను చూసేందుకు వచ్చాడు. పిల్లలు ముందుగా వచ్చారని, పెద్దవాళ్లు వస్తే అంతా కలిసి ఆస్పత్రిలోకి వెళ్తామని సాగర్ చెప్పగా సెక్యూరిటీ గార్డులు అత్యుత్సాహం చూపారు. సాగర్‌ను ఓ గదిలోకి తీసుకుపోయి చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.