తెలంగాణ

పాతబస్తీలో భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పాతబస్తీలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం, మక్కా మసీదు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఉగ్రవాదులు పేల్చివేస్తారన్న సమాచారంతో పోలీసులు అక్కడ సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐసిసి సానుభూతిపరుల నుంచి పేలుళ్లకు సంబంధించిన కుట్ర భగ్నం కావడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.