తెలంగాణ

తెలుగువారు ఎక్కడున్నా పనిచేస్తాం:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: తెలుగుదేశం పార్టీని తెలుగువారి కోసం ఎన్టీయార్ పెట్టారని, వారు ఎక్కడున్నా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన ఒంగోలులో జ్ఞానభేరీలో మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలని అన్నారు. విద్యార్థులు ఏర్పాటుచేసిన నూతన ఆవిష్కరణలను తిలకించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.