Others

అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పుట్టపర్తి యన్న పుడమి వైకుంఠంబు
వెలసి ఉన్నాడు విష్ణుమూర్తి ... అంటూ ప్రపంచం నలుమూలలనుండి పుటపర్తికి నేటికీ జనం వస్తూనే ఉన్నారు. మాతృమూర్తి ఈశ్వరాంబ భగవాన్ బాబా ఆదిలోనే ‘‘నీకార్యక్రమములన్నీ ఈ భూమి మీదే అంటే డుటపర్తి నుంచే అన్ని కార్యాలన్నీ చేయము. దీన్ని విడిచి నీవు ఎచ్చటకు పోరాదు’’ అన్ని తల్లి వ్యాక్యాన్ని విస్మరించి బాబా ఎన్నడూ కాలు కదపలేదు. సత్యసాయి విశ్వవిద్యాలయం, సత్యసాయి వాటర్ ప్రాజెక్టు, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విశ్వసందర క్రీడామందిరం నక్షత్రశాల మొదలైన అపూర్వ నిర్మాణాలు పుటపర్తివాసులకోసం బాబా చేపట్టారు. బాబా సర్వాంతర్యామి తన భక్తులెక్కడెక్కడ ఉన్నా అక్కడక్కడే వారి పక్కనే ఉన్నట్లుగా భావన కలిగించేవారని బాబా భక్తులంటారు.