Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకతె వేదమర్మ మరయు ఒకతె ప్రణయ సమాగమము
ఒకతె జీవనధ్యేయము- ఒకతె విశ్వరహస్యమ్ము

అవధానమ్మను ప్రక్రియ కతడే ఆద్యుండయ్యెను
వారలడుగు కోరికలను వారించక ఈడేర్చెను.

పూవువలె నొక్కతెను పులకింపగాజేసె
పామువలె నొకదాని పెనగ వేసె

పాటయై నొకదాని అధరమ్ముపైనాడె
పక్షియై నొకపడతి కుక్షివ్రాలె

లేడివలె నొకపడతి వెంట దవ్వుల నేగె
తేటియై పూబోణి గుండె దూరె

నదిచ నొకదాని కలుపుకొంచును పారె
గాలియై నొకగుండె తీవె మీటె

గంధమై లోలోతులను కలచి వేసేను
వెలుతురై కనులందు మెరుపు మెరసేను

నీరమై ఒక చెలియ ఒడలంత తడిసేసె
కన్నీరమై కడిగె అంతరంగమును

వెనె్నలలో శ్రీకృష్ణుని కన్నులెంతగానొ మెరసె
ఒరిసికొన్న అతని మేను మెరిసె మిన్నువోలె
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087