Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాధ కాదు ఆమె కాంతి- ధారా ప్రవాహం
నాలో నూతన తేజం నింపెడు ఉత్తేజం

ఆమె పాదమున మ్రోసెడి అందియనే నౌదును
ఆమె దేవి నే భక్తుడ! అది మా అనుబంధం.
మాయా మోహనం
కృష్ణపత్నులు:
హే కృష్ణా! మధుసూదన! హే! ఆపద్భాంధవా!
గోపాలా! గోవిందా! గోవర్ధన! గిరిధరా!

నీతోనే చరియించుచు నీతోనే జీవించుచు
నినె్నరుంగ లేకుంటిమి నిన్ను వేచుచుంటిమి!

కన్నులుండి మన్నించుడి మమ్ము కటాక్షించుడి!
అనుచు వారు అతని జేరి ప్రణతుల నిడినారు!

కల్పవృక్షమటులనతడు కవుగిలించి వారిని
కరుణతోడ ముంచెత్తెను తరుణుల ప్రేమాంబుధిని!

కొమ్మలలో రెమ్మలవలె- రెమ్మలలో ఆకులవలె
ఆకులలో పూలవోలె- పూలయందు పుప్పొడివలె

ఆతని ఛత్ర చ్ఛాయన
ఆదమరచి నిదరోయిరి

నిదురలోన మునిగి వారు స్వప్నమ్ముల దేలినారు
స్వప్నమ్మున దివ్యవ్మౌ లోకమ్ముల దిరిగినారు.
వచనం- తెల్లవారాక లేచి కూచుందో పడతి. ఎవరూ కనపడడం లేదు. కళ్ళు నులుముకొని చూసింది.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087