Others

నడుస్తున్నాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళవైపు మీసాల బ్రాకెట్లో
అసత్యాల అగ్నిగోళాల్ని
కంప్రెస్ చేసి
దూరంగా వేళ్లాడదీసిన
చూడలేని కళ్లవైపు
మడమలు వెనక్కి త్రిప్పి
పరుగెడుతున్నానని అనుకుంటూ
నడుస్తున్నాను
ప్రబల నిశీరాగ ప్రళయోదధీతాడిమృగ్యఛనీ
మాత్రంబునై ధరాదోముఖుంఢనై
రాగినై నడుస్తున్నాను
శిశిరామోదిత క్షయాన్నై
ఉగాది కోకిల రవాల వైపు
పరుగెడుతున్నానని అనుకొంటూ
నడుస్తున్నాను

- సంకిన భరద్వాజ శంకర్ 944216024