Others

నిత్యవిద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య విద్యార్థియై నిరుపమ తేజమై
నిస్వార్థ రూపమై నిలుచువాడు
అంకిత భావమై యహరహమ్ములు గాపుఁ
గాచేటి దైవమై కదులువాడు
విజ్ఞాన మూలమై విలసిల్లు భానుడై
యజ్ఞాన తిమిరమ్ము నణచువాడు
శిష్యులే లోకమై సేవయే యవధియై
యెరిగిపోయెడి దాక నురుకువాడు

ఆ.వె. గుండెపొరలలోనఁ గొలువుదీరినవాడు
గుండెగుండె ఁ దట్ట కుదుపువాడు;
నల్లబల్లయున్న నలసుద్ధముక్కన్నఁ
ప్రాణసమము వాని రాజ్యమదియె

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262