Others

శ్రీ గురవే నమః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. మంచి చింతన శిష్యుమది గల్గబోధలన్
వరల జేయు గురుండు బ్రహ్మగాదె!
శిష్యు సచ్చింత రక్షింపగా ప్రవచించు
చుండెడి గురుడు విష్ణుండు గాదె!
శిష్యు దుశ్చింతల ఛేదించులయకార
కుండైన గురుడు శివుండుగాదె!
చైతన్య కాంతి శిష్యాళికి సమకూర్చు
చుండెడి గురుడు సూర్యుండుగాదె
త్యాగ వైరాగ్య విజ్ఞానతతులు మూడు
గుణములన్నటి మిన్న కొమ్మలున్న
నిండగు ఘనుండు ఒక్క గురుండు గాదె
దివ్య నుతులిత్తు గురుపర్వదినమునందు-

రామడుగు వేంకటేశ్వశర్మ 9866944287