Others

ఋగ్వేదం..నూతన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతుర్ముఖ బ్రహ్మ. హంసతో కలిసి ఆశ్వయు శుక్ల పాడమి నాడు వాణీ బ్రహ్మలు దర్శనమిస్తారు. అవే నవరాత్రులు.

నీహారిక
బ్రహ్మదేవుని తామరపువ్వు
‘పొడవు కలిగిన పొందమ్మి పూవు’- శ్రీనాథుడు (1400 ఎ.డి) దీనిని ఆలస్యంగా మెస్సియర్ అనే ఖగోళ శాస్తజ్ఞ్రుడు కనుగొన్నాడు. అతని పేరుమీద దానిని ఎం-57 అంటున్నారు.

అభిజిత్
నీహారిక సమీపంలో ఈ అభిజిత్ (ఉది) ఉంది.
విష్ణుపతం: ఏతత్ విష్ణుపదం దివ్యం
తృతీయం వ్యో మ్ని భాస్వరమ్
అని విష్ణుపురాణం.

గరుత్మంతుడు (్ళజిఖజ్ఘూ)
శ్రవణంలో కూడా మూడు చుక్కలు
శ్రవణం = ఆ్ఘజూ పాల పుంత మధ్యలోనుండి పోతున్నది.
శ్రవణం - శ్రోణా = అశ్వత్థామ
గురుత్మంతుడు = పై ఆర్ స్క్వైర్- 22/3

హంస
వైదిక సంస్కృతంలో హగ్‌ంస అనే పదంనుండి డిగ్నస్ అనే గ్రీకుపదం నుండి పుట్టింది.
కరోతిశ్యామలాం భూమిమ్
(్భగవతం 8-2-4)
కోల్ సాక్స్ = బొగ్గు
సంచీలు = లంకల వంటి భూములు క్షీర సాగరంలో ఉన్నాయి.
ఆకాశగంగ విష్ణుపాదంనుండి బయలుదేరి శివ శిరస్సు (మిథునం) చేరుతుంది. అందుకే శివాలయాలల్లో పాలతో జలంతో అభిషేకం చేస్తారు.
గోలోకం (ళఔ్దజశఖఒ)
గో=ఆవు - కాంతి - గోలోకం - స్వర్గం
గోస్వామి తులసీదాసు = కృష్ణుడు
డైమండ్ ఆకారంలో వున్న నాలుగు చుక్కల సమూహం ఐదవ చుక్క దాని తోక-
ఋగ్వేదం 1-154-6
‘‘విష్ణుమూర్తికి సమీపంలో పెద్ద కొమ్ములుగల ఆవులున్నాయి’’
శ్రవణం తర్వాత శ్రవిష్ట (్ధనిష్ట) ఉంది. ఇదే భారతీయలు నందగోకులం-
శ్రవిష్టా శీర్షయ్రమ్ అన్నాడు వరరుచి.
శ్రవిష్టకు అధిదేవత వసువు - వీరు ఎనిమిది మంది- భీష్ముడు అందులో ఒకడు.
భీష్ముడు తాళధ్వజుడు
వారుణి = పడమర- శతభిషా నక్షత్రం ఈ నిఘంటువు
భీష్మునిపైన శతభిషం ఉంది- అదే వాటి చెట్టు
అనగా వారుణి (కొందరు చెప్పినట్లు కల్లు కాదు)
యయాతి - ళఉ-్హఉశ్రీడ
ఈ కథ మహాభారతంలో ఉంది. యయాతికి దేవయాని వలన పుట్టిన ఒక కొడుకు పేరు యదువు. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన కారణంగా వీరిని యయాతి బహిష్కరించారు. శ్రీకృష్ణుడు ఈ యాదవ సంతతివాడే. వీరే నేటి మధ్యప్రాచ్యంలోని యూదులు (జాస్) జీసస్ క్రైస్ట్ యూదు వంశంలో జన్మించాడు.
- ఇంకావుంది...

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040-27425668