Others

పొత్తూరికి అక్షర నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్రికేయ రంగంలో
అపురూప మణిరత్నం
పొత్తూరి వెంకటేశ్వరరావు
అందరికీ ఆదర్శం
జర్నలిజం విలువలు కాపాడిన
పత్రికారంగం అనుబంధం
ఆత్మీయత ఆయన సుగుణాలు
తెలుగు జర్నలిజంలో తనదైన శైలిలో రూపుదిద్దిన
అక్షర శిల్పి ‘పొత్తూరి’
మానవీయ కోణంలో రచనలు చేసిన
తెలుగు పత్రికా రంగం కీర్తి కిరీటం ‘పొత్తూరి’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా
సేవలందించిన మానవతామూర్తి
ఎన్నో రచనలు చేసిన పత్రికాధిపతి పొత్తూరి
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ
మరువలేని మహనీయుడు
ఆయనకివే మా శ్రద్ధాంజలి.. పుష్పాంజలి
*

-ఎల్.ప్రపుల్లచంద్ర.. 8886574370